TyDiQA1.0

The Typologically Different Question Answering Dataset

Predictions

Scores

చింతలపాటి సీతా రామచంద్ర వరప్రసాద మూర్తిరాజు

The Typologically Different Question Answering Dataset

తన 1800 ఎకరాల ఆస్తిని ధర్మసంస్థ ఏర్పాటుకు దానంగా ఇచ్చారు. 14 కళాశాలలు, 58 ప్రాథమిక, ఉన్నత పాఠశాలలు స్థాపించి గ్రామీణ ప్రాంతాల్లో విద్యావ్యాప్తికి అవిరళ కృషి చేశారు. స్త్రీ విద్యను ప్రోత్సహించారు . కొల్లేరు కార్మికుల సంక్షేమానికి కృషి చేయడంతో పాటు, ఆక్వా పరిశ్రమకు బీజం వేశారు. 1919 డిసెంబరు 16 న తణుకు సమీపంలోని సత్యవాడలో జన్మించిన ఆయన జమిందారీ కుటుంబానికి చెందిన చింతలపాటి బాపిరాజు, సూరాయమ్మల ఏకైక సంతానం. ఆయనకు కలిగిన ఒక్కగానొక్క కుమారుడు చిన్నతనంలోనే కన్ను మూయగా భార్య సత్యవతీదేవి 2010లో పరమపదించారు.

చింతలపాటి సీతా రామచంద్ర వరప్రసాద మూర్తిరాజు భార్య పేరేమిటి ?

  • Ground Truth Answers: సత్యవతీదేవిసత్యవతీదేవిసత్యవతీదేవి

  • Prediction: